(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.76. అధ్యాయః 076
Mahabharata - Karna Parva - Chapter Topics
కర్ణేన యోద్ధుంనిర్గచ్ఛతోఽర్జునస్య శుభనిమిత్తప్రాదుర్భావః॥ 1 ॥ శ్రీకృష్ణేనార్జునస్య ప్రోత్సాహనం॥ 2 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-76-0x(5024)(58671)
ప్రసాద్య ధర్మరాజానం ప్రహృష్టేనాంతరాత్మనా।
సంపూజ్య దేవతాః సర్వ బ్రాహ్మణాన్స్వస్తి వాచ్య చ।
సుమంగలం స్వస్త్యయనమారురోహ రథోత్తమం॥ 8-76-1(58672)
తస్య రాజా మహాప్రాజ్ఞో ధర్మరాజో యుధిష్ఠిరః।
ఆశిషోఽయుంక్త పరమాః యుక్తం కర్ణరథం ప్రతి॥ 8-76-2(58673)
తమాయాంతం మహేష్వాసం దృష్ట్వా భూతాని భారత।
నిహతం మేనిరే కర్ణం పాండవేన మహాత్మనా॥ 8-76-3(58674)
బభూవుర్విమలాః సర్వా దిశో రాజన్సమంతతః।
చాషాశ్చ శతపత్రాశ్చ క్రౌంచాశ్చైవ జనేశ్వర।
ప్రదక్షిణమకుర్వంత తదా వై పాండునందనం॥ 8-76-4(58675)
బహవః పక్షిణో రాజన్పున్నామానః శుభాః శివాః।
త్వరయంతోఽర్జునం యుద్ధే హృష్టరూపా వవాశిరే॥ 8-76-5(58676)
కంకా గృధ్రా బకాః శ్యేనా వాయసాశ్చ విశాంపతే।
అగ్రతస్తస్య గచ్ఛంతి భక్ష్యహేతోర్భయానకాః॥ 8-76-6(58677)
నిమిత్తాని చ ధన్యాని పాండవస్య శశంసిరే।
వినాశమరిసైన్యానాం కర్ణస్య చ వధం తథా॥ 8-76-7(58678)
ప్రయాతస్యాథ పార్థస్య మహాన్స్వేదో వ్యజాయత।
చింతా చ విపులా జజ్ఞే కథం చేదం భవిష్యతి॥ 8-76-8(58679)
విషణ్ణం తు తతో జ్ఞాత్వా సవ్యసాచినమచ్యుతః।
సంచోదయతి తేజస్వీ మధుహా వానరధ్వజం॥ 8-76-9(58680)
తతో గాండీవధన్వానమబ్రవీన్మధుసూదనః।
దృష్ట్వా పార్థం తథాయాంతం చింతాపరిగతం తదా॥ 8-76-10(58681)
గాండీవధన్వన్సంగ్రామే యే త్వయా ధనుషా జితాః।
న తేషాం మానుషో జేతా త్వదన్య ఇహ విద్యతే॥ 8-76-11(58682)
ఏతే హి బహవః శూరాః శక్రతుల్యపరాక్రమాః।
త్వాం ప్రాప్య సమరే శూరం ప్రయాతాః పరమాం గతిం॥ 8-76-12(58683)
కో హి ద్రోణం చ భీష్మం చ భగదత్తం చ మారిష।
విందానువిందావావంత్యౌ కాంభోజం చ సుదక్షిణం॥ 8-76-13(58684)
శ్రుతాయుం చాశ్రుతాయుం చ శతాయుం చ మహారథం।
ప్రత్యుద్గంయ భవేత్క్షేమీ యో న స్యాత్త్వద్విధః ప్రభుః॥ 8-76-14(58685)
తవ హ్యస్త్రాణి దివ్యాని లాఘవం బలమేవ చ।
అసంమోహశ్చ యుద్ధేషు విజ్ఞానస్య చ సన్నతిః।
వేధః పాతశ్చ లక్షేషు యోగశ్చైవ తథార్జున॥ 8-76-15(58686)
భవాందేవాన్సగంధర్వాన్హన్యాత్సర్వాంశ్చ రాక్షసాన్।
పృథివ్యాం తు రణే పార్థ న యోద్ధా త్వత్సమః పుమాన్॥ 8-76-16(58687)
ధనుర్గృహ్మంతి యే కేచిత్క్షత్రియా యుద్ధదుర్మదాః।
ఆత్మనస్తు సమం తేషాం న పశ్యామి శృణోమి చ॥ 8-76-17(58688)
బ్రహ్మణా హి ప్రజాః సృష్టా గాండీవం చ మహద్ధనుః।
యేన త్వం యుధ్యసే పార్థ తస్మాన్నాస్తి త్వయా సమః॥ 8-76-18(58689)
అవశ్యం తు మయా వాచ్యం యత్పథ్యం తవ పాండవ।
మావమంస్థా మహాబాహో కర్ణమాహవశోభినం॥ 8-76-19(58690)
కర్ణో హి బలవాందృప్తః కృతాస్త్రశ్చ మహారథః।
కృతీ చ చిత్రయోధీ చ దేశకాలస్య కోవిదః॥ 8-76-20(58691)
బహునాత్ర కిముక్తేన సంక్షేపాచ్ఛృణు పాండవ।
త్వత్సమం త్వద్విశిష్టం వా కర్ణం మన్యే మహారథం।
పరమం యత్నమాస్థాయ త్వయా వధ్యో మహాహవే॥ 8-76-21(58692)
తేజసా వహ్నిసదృశో వాయువేగసమో జవే।
అంతకప్రతిమః క్రోధే సింహసంహననో బలీ॥ 8-76-22(58693)
అష్టరత్నిర్మహాబాహుర్వ్యూఢోరస్కః సుదుర్జయః।
అభిమానీ చ శూరశ్చ ప్రవీరః ప్రియదర్శనః॥ 8-76-23(58694)
సర్వయోధగుణైర్యుక్తో మిత్రాణామభయంకరః।
సతతం పాండవద్వేషీ ధార్తరాష్ట్రహితే రతః॥ 8-76-24(58695)
సర్వైరవధ్యో రాధేయో దేవైరపి సవాసవైః।
ఋతే త్వామితి మే బుద్ధిస్తదద్య జహి సూతజం॥
దేవైరపి హి సంయత్తైర్బిభ్రద్భిర్మాంసశోణితం।
అశక్యః స రథో జేతుం సర్వైరపి యుయుత్సుభిః॥ 8-76-25(58696)
దురాత్మానం పాపవృత్తం నృశంసం
దుష్టప్రజ్ఞం పాండవేయేషు నిత్యం।
హీనస్వార్థం పాండవేయైర్విరోధే
హత్వా కర్ణం నిశ్చితార్థో భవాద్య॥ 8-76-27(58697)
తం సూతపుత్రం రథినాం వరిష్ఠం
నిష్కాలికం కాలవశం నయాద్య।
తం సూతపుత్రం రథినాం వరిష్ఠం
హత్వా ప్రీతిం ధర్మరాజే కురుష్వ॥ 8-76-28(58698)
జానామి తే పార్థం వీర్యం యథావ--
ద్దుర్వారణీయం చ సురాసురైశ్చ।
సదావజానాతి హి పాండుపుత్రా--
నసౌ దర్పాత్సూతపుత్రో దురాత్మా॥ 8-76-29(58699)
ఆత్మానం మన్యతే వీరం యేన పాపః సుయోధనః।
తమద్య మూలం పాపానాం జహి సౌతిం ధనంజయ॥ 8-76-30(58700)
ఖంగజిహ్వం ధనురాస్యం శరదంష్ట్రం తరస్వినం।
దృప్తం పురుషశార్దూలం జహి కర్ణం ధనంజయ॥ 8-76-31(58701)
అహం త్వామనుజానామి వీర్యేణ చ బలేన చ।
జహి కర్ణం రణే శూరం మాతంగమివ కేసరీ॥ 8-76-32(58702)
యస్య వీర్యేణ వీర్యం తే ధార్తరాష్ట్రోఽవమన్యతే।
తమద్య పార్థ సంగ్రామే కర్ణం వైకర్తనం జహి॥ ॥ 8-76-33(58703)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే షట్సప్తతితమోఽధ్యాయః॥ 76 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-76-23 రత్నిస్త్వేకవింశత్యంగులః। అష్టానాం రత్నీనాం అష్టషష్ట్యధికం శతం అంగులాని చ భవంతి॥
8-76-28 నిష్కాలికం నిర్గతః కాలయితా జేతాస్యేతి తం॥
8-76-76 షట్సప్తతితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.